RRR మూవీలో ప్రబాస్
NaaFilms
- టాలివుడ్ అగ్ర దర్శకుడు అయిన S.S రాజమౌళి ఇప్పుడు RRR మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని టాలివుడ్ అగ్ర నిర్మాత అయిన DVV దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడిగా మరియు హీరోగా టాలివుడ్ అగ్ర హిరో లు అయిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇద్దరు ఈ చిత్రంలో హిరో లుగా చేస్తున్నారు. హిరోయిన్ లుగా అలియబట్ మరియు అలిసన్ లు ఇద్దరు చేస్తున్నారు.ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. కరోన వైరస్ వల్ల ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు ఆగిపోయింది అని ఈ చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.ఈ చిత్రం 2021 సంవత్సరంలో విడుదల కానుంది.
- ఈ చిత్రంలో ఒక ఆసక్తికరమైన విషయం చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అని ఆసక్తి గా ఎదురుచుస్త్హున్నారు తన అభిమానులు. ఇప్పుడు RRR మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో పాటు ఒక గెస్ట్ రోల్ లో రెబెల్ స్టార్ ప్రబాస్ కూడ యాక్ట్ చేయబోతున్నాడు అని చిత్ర యూనిట్ చెప్పసాగింది. ఇలా అయితే ఈ చిత్రం మరింత విజయం అవుతుందని తన అబిమానులు అనుకుంటున్నారు.
********************************************************************************
- మీరు ఫిల్మ్ నగర్ లో జరిగే కొత్త కొత్త విషయాలు మీరు అందరి కంటే ముందుగా తెలుసుకోవాలి అంటే మీరు నా వెబ్ సైట్ ని ఫాలో చేయండి. లేదా Naafilms.blogspot.com అని గూగుల్ లో సెర్చ్ చేసి మీరు చూడవచ్చు.


0 కామెంట్లు