శ్రీమంతుడు మూవీ సరికొత్త రికార్డ్ .

NaaFilms 






  • తెలుగు అగ్ర దర్శకులలో ఒకరైన కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన మూవీ శ్రీమంతుడు. ఈ మూవీ ఒక ప్రధాన కథలో అందరిని ఆకట్టుకుంది. అప్పట్లో ఈ మూవీ రికార్డ్ లను క్రియేట్ చేసింది. ఈ మూవీ లో ప్రధాన పాత్రలో హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు శ్రుతి హసన్  కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ వారి కేరియేర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కేరియేర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్  గా నిలిచింది. మరి శ్రుతి హసన్ కు కూడా తన కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి టాలివుడ్ దర్శకుడు కొరటాల శివ కి కూడా ఇంతకు ముందు తన డైరెక్షన్ లో వచ్చిన మిర్చి మూవీ ని కూడా కలెక్షన్ లో దాటి పోయింది శ్రీమంతుడు మూవీ. 


Naafilms.blogspot.com

Image 2 



మరి శ్రీమంతుడు మూవీ రికార్డ్ ఏంటంటే ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఒక సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేయబోతుంది.శ్రీమంతుడు మూవీ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ చేరువలో ఉంది. ఇప్పటి వరకు అయితే యూట్యూబ్ లో 99,080,800 మంది వీక్షించగా  ఇంత  వ్యూస్ ని సంపాదించిన మొదటి తెలుగు సినిమాగా మరో సరి కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది.

***************************************************************


మీరు ఫిల్మ్ నగర్ లో జరిగే కొత్త కొత్త విషయాలు మీరు అందరి కంటే ముందుగా తెలుసుకోవాలి అంటే మీరు నా వెబ్ సైట్ ని ఫాలో చేయండి. లేదా Naafilms.blogspot.com అని గూగుల్ లో సెర్చ్ చేసి మీరు చూడవచ్చు.