మాస్ డైరెక్టర్ తో మూవీ చేయనున్నా బాలయ్య 

NaaFilms 




  • నందమూరి వంశంలో తిరుగు లేని అబిమానాన్ని సంపాదించుకున్న వారిలో మన మాస్ హీరో నందమూరి బాలకృష్ణ . ఇతను ఇప్పుడు ఒక వైపు పాలిటిక్స్ లో ఉంటూ సినిమాలని కంటిన్యూ చేస్తున్నాడు. ఇటీవల కే యస్ రవి కుమార్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం  రూలర్ మూవీ తనకు తన అబిమానులకు నిరాశ పరిచింది అని చెప్పాలి. అలాగే ఇంతకు ముందు కే యస్ .రవి కుమార్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం జై సింహ  ఈ చిత్రం బాలయ్య కెరియర్ లో అధ్బుతంగా నిలిచింది.మరియు కే యస్ . రవి కుమార్ కెరియర్ లో కూడా ఒక పెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పడు విడుదలయిన మూవీ రూలర్ మూవీ అందరిని నిరాశపరిచింది. కానీ ఇప్పుడు బాలయ్య ఎలాగైనా మంచి రికార్డ్ లను క్రియేట్ చేసే మూవీ రావాలని చూస్తున్నాడు.







  • ఇప్పుడు బాలయ్య ని రూలర్ మూవీ నిరాశ పరిచింది. ఏంతో పెద్ద టాక్ తో వచ్చిన మూవీ ఇలా నిరాశ పరచడం బాలయ్యకు నచ్చలేదటా . దీంతో ఈసారి టాలివుడ్ మాస్ డైరెక్టర్ బోయ పాటి శ్రీను కి అవకాశం ఇచ్చాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకు ముందు లెజెండ్ మూవీ వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చి రికార్డ్ లని తిరగరాసింది.మరి వీరిద్దరి కాంబినేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి .మరి తన అబిమానులు అయితే మరో సారి ఇండస్ట్రీ రికార్డ్ రానుంది అని అంటున్నారు.

***************************************************************


  • మీరు ఫిల్మ్ నగర్ లో జరిగే కొత్త కొత్త విషయాలు మీరు అందరి కంటే ముందుగా తెలుసుకోవాలి అంటే మీరు నా వెబ్ సైట్ ని ఫాలో చేయండి. లేదా Naafilms.blogspot.com అని గూగుల్ లో సెర్చ్ చేసి మీరు చూడవచ్చు.