RRR మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ .

NaaFilms


  • టాలివుడ్ అగ్ర దర్శకుడు అయిన S.S రాజమౌళి ఇప్పుడు RRR మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని టాలివుడ్ అగ్ర నిర్మాత అయిన DVV దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడిగా మరియు హీరోగా టాలివుడ్ అగ్ర హిరో లు అయిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇద్దరు ఈ చిత్రంలో హిరో లుగా చేస్తున్నారు. హిరోయిన్ లుగా  అలియబట్ మరియు అలిసన్ లు ఇద్దరు  చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు ఈయన కెరియర్ లో అరవింద సమేత వీరరాఘవ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి రామ్ చరణ్ వినయ విదేయ రామ చిత్రం కొంచం నిరాశ పరిచింది. కానీ మళ్ళి బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. 




RRR చిత్ర యూనిట్  





  • ఇప్పుడు RRR మూవీ షూటింగ్ చాల శర వేగంగా సాగిపోతుంది. కానీ ఇప్పుడు వున్నా కరోనా వైరస్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ వైరస్ ఎప్పుడు అయితే తగ్గుముకం పడుతుందో అప్పుడు మళ్ళి ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పసాగింది. ఇప్పట్లో అయితే ఈ కరోనా వైరస్ తగ్గుముకం పట్టే టట్లు  లేదు. ఈ వైరస్ ఇలాగే కొనసాగితే చిత్రం విడుదల సమయాన్ని చేరుకోలేకపోవచ్చు అని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.





RRR హీరోస్  


******************************************************


మీరు ఫిల్మ్ నగర్ లో జరిగే కొత్త కొత్త విషయాలు మీరు అందరి కంటే ముందుగా తెలుసుకోవాలి అంటే మీరు నా వెబ్ సైట్ ని ఫాలో చేయండి. లేదా Naafilms.blogspot.com అని గూగుల్ లో సెర్చ్ చేసి మీరు చూడవచ్చు.