ప్రిన్స్ మహేష్ బాబు కి నో చెప్పిన యంగ్ డైరెక్టర్ 





  • ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయనకి శ్రీమంతుడు మూవీ తరువాత నుంచి అన్ని ప్లాప్ లు వచ్చాయి. కానీ మళ్ళి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన  భరత్ అను నేను చిత్రం  నుంచి మహేష్ హిట్ టాక్ ని తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి అప్పటి వరకు వచ్చిన చిత్రాలలో కంటే పెద్ద హిట్ గా నిలిచింది. కానీ ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలసంక్రాంతి పండుగకు విడుదలైన చిత్రం సరిలేరు నికేవ్వరు చిత్రం అయన కేరిఎర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం లో అయన నటనకు అబిమానులు ఫిదా అయ్యారు.తన కేరిఎర్అత్యదిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా ఈ చిత్రం నిలిచింది. 

మహేష్ బాబు కి నో చెప్పిన డైరెక్టర్:




  • మహేష్ బాబు కి నో చెప్పిన యంగ్ డైరెక్టర్ మరెవరో కాదండి.మహేష్ కి ఇటీవల పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్ నిఅనిల్ రావిపూడి మహేష్ బాబు కి నో చెప్పినట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వచ్చాయి.  అనిల్       రావిపూడి మొదటగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం పటాస్ చిత్రానికి డైరెక్టర్  గా వహించి మొదట్లోనే హిట్ ని అందుకున్నాడు. తరువాత సుప్రీమ్,f 2     చిత్రాలతో మంచి వరుస హిట్ లు అందుకున్నాడు. ఇటీవల మహేష్   బాబుకు మంచి హిట్ అందించాడు. ఇదే టైం లోనే మహేష్ మళ్ళి నెక్స్ట్     మూవీ నీతోనే చేస్తాను అని కథ రెడి చెయ్యమని అనిల్ కు చెప్పాడు. కానీ అనిల్ వుండి నా దగ్గర ఇప్పటికి అయితే కథ లేదని తరువాత చేసే మూవీ చేద్దామని అనిల్   చెప్పాడు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు ఇటీవల వస్తున్నాయి.దాదాపుగా అనిల్ నో చెప్పి ఉండక పోవచ్చు.

*************************************************************************************************************************


  • మీరు ఫిల్మ్ నగర్ లో జరిగే కొత్త కొత్త విషయాలు మీరు అందరి కంటే ముందుగా తెలుసుకోవాలి అంటే మీరు నా వెబ్ సైట్ ని ఫాలో చేయండి. లేదా Naafilms.blogspot.com అని గూగుల్ లో సెర్చ్ చేసి మీరు చూడవచ్చు