బన్నీ సుకుమార్ కొత్త మూవీ షూటింగ్ ఇక అగినట్టే.

NaaFilms

  • ఇప్పుడు టాలివుడ్ లో 2020 లో బాగా ఇనిపించిన హీరో పేరు  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ . బన్నీ 2020 కొత్త సంవత్సరం లో  ఒక పెద్ద హిట్ ని  కొట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో  బన్నీ హీరో గా మరియు అందాల బామ పూజ హెగ్డే వీరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ అలా వైకుంటపురంలో మూవీ పెద్ద హిట్ గా నిలిచింది. బన్నీ కి మొదటగా ఒక పెద్ద హిట్ కొట్టాడు. అయితే ఈ కొత్త సంవత్సరం  ఆయనకి బాగా కలిసివస్తుందని చెప్పాలి. ఎందుకంటే మొదటగా ఇంతా పెద్ద హిట్ కొట్టడం అంటే అంత తేలికగా కాదు.



Image1 


  • ఇప్పుడు బన్నీ తరవాత మూవీ ఎవరితో చేస్తాడు అని తన అబిమానులు వేచి చూస్తున్నారు. అయితే బన్నీ ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో తన తరువాత మూవీ మాస్ అండ్ క్లాస్ డైరెక్టర్ సుకుమార్ తో తన మూవీ ఉంటుందని చెప్పారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో 2004 లో వచ్చిన చిత్రం ఆర్య  వీరిద్దరు మొదటి మూవీతోనే హిట్ కొట్టారు. అలాగే మరల 2009 లో ఆర్య 2 గా వచ్చారు.ఈ చిత్రం కూడా పరవాలేదు అని అనిపించింది. మరి వీరి కొత్త చిత్రం పేరు పుష్ప అనే టైటిల్ తో రానున్నారు. మరి ఈ సారి ఎలా ఉంటుందో అని అందరు వేచి చూస్తున్నారు. 



Image 2 

తాజాగా అయితే ఈ మూవీ షూటింగ్ ఇక అగినట్టే . ఇప్పుడు వున్నా ఈ కరోనా వైరస్ వల్ల షూటింగ్ ఆగిపోయిందని చిత్ర యూనిట్ చెప్పుకోచింది. 



*********************************************************************************


  •  మీరు ఫిల్మ్ నగర్ లో జరిగే కొత్త కొత్త అప్డేట్ న్యూస్ కోసం మీరు నా వెబ్ సైట్ ని ఫాలో చేయండి.లేదా మీరు గూగుల్ లో కి వెళ్లి NaaFilms.blogspot.com ద్వార కూడా మీరు అందరి కంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు.