ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సరికొత్త మూవీ .

NaaFilms

  • జూనియర్ ఎన్టీఆర్ కి ఒక్కపుడు హిట్ పట్టా లేదు. కానీ ఒక్క Temper మూవీతో అయనకు ఓటమి అనేది లేదు. తరువాత వచ్చిన జనతా గ్యారేజ్ , జై లవకుశ , అరవింద సమేత మూవీ లతో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కానీ ఇప్పుడు టాలివుడ్ అగ్ర దర్శకుడు s.s రాజమౌళి తో RRR మూవీ షూటింగ్ లో చాల బిజీ గా ఉన్నాడు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి ఇందులో నటిస్తున్నారు. కానీ ఈ మూవీ వచ్చేసి 2021 లో విడుదల కావొస్తుంది. కానీ అంతవరకూ లేదా తరువాత నెక్స్ట్ ఎవ్వరితో చేస్తునాడు.అని అందరికి ఒక ప్రశ్న గా మారిపోతుంది. 







  • టీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో  అయన చెప్పిన విషయమా ఏంటంటే తరువాతి మూవీ వచ్చేసి అరవింద సమేత వీరరాఘవ దర్శక దీరుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి తిస్తునానని చెప్పాడు. నెక్స్ట్ మూవీ టైటిల్ ని కూడా ఇటి వల విడుదల చేయడం అయ్యింది. టైటిల్ వచ్చేసి అయినను పోయిరావలె హస్తినకు  అనే టైటిల్ ని అనౌన్స్ మెంట్ చేశారు.వీరిద్దరి కాంబినేషన్  లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ  చిత్రం ఎన్టీఆర్ కెరియర్ లో పెద్ద హిట్ గా మిగిలి పోయింది. మరో సారి వీరి కాంబినేషన్ లో మరో బ్లాక్ బస్టర్ కావొచ్చు అని సిని వర్గాలు చెపుతున్నాయి.


************************************************************************************

 ఫ్రెండ్స్ మీరు టాలివుడ్ లో జరిగే కొత్త కొత్త ఫిల్మ్ న్యూస్  తెలుసుకోవడానికి మీరు నా వెబ్ సైట్ ని ఫాలో చేయండి. లేదా NaaFilms.blogspot.com ద్వార మన టాలివుడ్ లో జరిగే ప్రతి సంఘటనను అందరి కంటే ముందుగా మీకు తెలుస్తుంది.ఫ్రెండ్స్ మీకు నా టాపిక్ నచ్చ్హినట్లయితే Like చేయండి మరియు share చేయండి.