బాలయ్య సినిమాలో లేడి విలన్
![]() |
బాలక్రిష్ణ |
NaaFilms
ఇప్పుడు అప్పుడు అని కాకుండా ఎప్పుడు తన ఇమేజ్ తగ్గకుండా నటించే నటుడు ఎవరని చెబితే వెంటనే నందమూరి నటుడు బాలకృష్ణ అని చెప్పవచ్చు. అయన అప్పట్లో ఒక రికార్డ్ లను తిరగాసాడు. ఇప్పుడు కూడా ఇంతా వయసులో ఇంకా తగ్గకుండా యాక్టింగ్ చేయడం అంటే అంత సులువు కాదు.ఇప్పుడు ఒక పక్క పాలిటిక్స్ లో ఉంటూ మరో పక్క యాక్టింగ్ చేయడం అంటే అంత సులువు కాదు అని చెప్పాలి.
![]() |
రూలర్ |
కే యస్ రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ రూలర్ ఈ చిత్రంలో నటుడు బాలక్రిష మరియు సోనాల్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం రూలర్. ఇందులో ప్రధాన పాత్రలో వేదిక కుమార్ మరియు భూమిక చావ్లా ,జయ సుధ చేశారు. అయిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. దీంతో ప్రేక్షకులు నిరాశ పడ్డారు.ఇప్పుడు బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. ఇందులో విలన్ గా లేడి విలన్ గా భూమిక చావ్లా నటిస్తున్నారు అని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
![]() |
భూమిక చావ్లా |
- మీరు ఫిల్మ్ నగర్ లో జరిగే కొత్త కొత్త న్యూస్ అందరి కంటే ముందుగా తెలుసుకోవాలి అంటే మీరు NaaFilms ని ఫాలో చేయండి.




0 కామెంట్లు